2 దిన 30:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 యెహోవా హిజ్కియా ప్రార్థన విని ప్రజలను బాగుచేశారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి ప్రజలను బాగుచేశాడు. See the chapterపవిత్ర బైబిల్20 రాజైన హిజ్కియా ప్రార్థన యెహోవా ఆలకించాడు. ఆయన ప్రజలను క్షమించాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 యెహోవా హిజ్కియా ప్రార్థన విని ప్రజలను బాగుచేశారు. See the chapter |