1 థెస్సలొనీకయులకు 5:26 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 దేవుని ప్రజలందరికి పవిత్ర ముద్దుతో వందనాలు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)26 పవిత్రమైన ముద్దుపెట్టుకొని సహోదరులకందరికిని వందనములు చేయుడి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201926 పవిత్రమైన ముద్దుపెట్టుకుని సోదరులందరికీ వందనాలు తెలియజేయండి. See the chapterపవిత్ర బైబిల్26 సోదరులందరినీ ప్రేమతో హృదయాలకు హత్తుకోండి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 దేవుని ప్రజలందరికి పవిత్ర ముద్దుతో వందనాలు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము26 దేవుని ప్రజలందరికి పవిత్ర ముద్దుతో వందనాలు. See the chapter |