1 సమూయేలు 13:23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 ఫిలిష్తీయుల సైన్యపు కావలివారు కొందరు మిక్మషు కనుమకు వచ్చారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 ఫిలిష్తీయుల దండు కావలివారు కొందరు మిక్మషు కనుమకు వచ్చిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 ఫిలిష్తీయుల సైన్యపు కాపలాదారులు కొందరు మిక్మషు కనుమకు వెళ్ళి అక్కడ ఉన్నారు. See the chapterపవిత్ర బైబిల్23 మిక్మషు వద్ద కనుమను ఫిలిష్తీ సైనికదళం ఒకటి కాపలా కాస్తూ ఉంది. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 ఫిలిష్తీయుల సైన్యపు కావలివారు కొందరు మిక్మషు కనుమకు వచ్చారు. See the chapter |