1 సమూయేలు 10:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 సౌలు ప్రవచించడం ఆపిన తర్వాత అతడు ఉన్నత స్థలానికి వెళ్లాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 అంతట అతడు ప్రకటించుట చాలించి ఉన్నతస్థలమునకు వచ్చెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 తరువాత అతడు ప్రకటించడం ఆపివేసి ఉన్నత స్థలానికి వచ్చాడు. See the chapterపవిత్ర బైబిల్13 దేవుని విషయాలు ప్రవచించటం అయిన తర్వాత సౌలు తన ఇంటివద్ద ఉన్న ఆరాధనా స్థలం దగ్గరకు వచ్చాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 సౌలు ప్రవచించడం ఆపిన తర్వాత అతడు ఉన్నత స్థలానికి వెళ్లాడు. See the chapter |