1 సమూయేలు 1:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 ఆమె యెహోవాకు ప్రార్థిస్తూ ఉండగా, ఏలీ ఆమె నోటిని గమనించాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 ఎందుకంటే హన్నా తన మనస్సులోనే మాట్లాడుకుంటూ ఉంది. See the chapterపవిత్ర బైబిల్12 ఆ విధంగా హన్నా ప్రార్థనలో ఉన్నంతసేపూ ఏలీ ఆమె నోటిని గమనిస్తూ ఉన్నాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 ఆమె యెహోవాకు ప్రార్థిస్తూ ఉండగా, ఏలీ ఆమె నోటిని గమనించాడు. See the chapter |