1 పేతురు 2:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 ప్రభువు కోసం మానవ అధికారులందరికి లోబడి ఉండండి: సార్వభౌమాధికారంలో ఉన్న చక్రవర్తులకు లోబడి ఉండండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువునిమిత్తమై లోబడియుండుడి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 ప్రతి మానవ అధికారానికీ ప్రభువును బట్టి లోబడి ఉండండి. See the chapterపవిత్ర బైబిల్13 మీరు ప్రభువు కోసం అధికారుల పట్ల విధేయతతో ఉండండి. అది సర్వాధికారమున్న చక్రవర్తి కానివ్వండి, See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 ప్రభువు కోసం మానవ అధికారులందరికి లోబడి ఉండండి: సార్వభౌమాధికారంలో ఉన్న చక్రవర్తులకు లోబడి ఉండండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదము13 ప్రభువు కొరకు మానవ అధికారులందరికి లోబడి ఉండండి: సార్వభౌమాధికారంలో ఉన్న చక్రవర్తులకు లోబడి ఉండండి. See the chapter |