1 రాజులు 2:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 అందుకు బత్షెబ, “మంచిది, నీ గురించి రాజుతో మాట్లాడతాను” అన్నది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 బత్షెబ–మంచిది, నిన్నుగూర్చి రాజుతో చెప్పెదననెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 బత్షెబ “మంచిది, నేను రాజుతో మాట్లాడుతాను” అంది. See the chapterపవిత్ర బైబిల్18 “మంచిది, నీ తరపున నేను రాజుతో మాట్లాడతాను” అని బత్షెబ అన్నది. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 అందుకు బత్షెబ, “మంచిది, నీ గురించి రాజుతో మాట్లాడతాను” అన్నది. See the chapter |