1 కొరింథీ 8:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 అయితే దేవుని ప్రేమించేవారిని దేవుడు గుర్తిస్తారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 ఒకడు దేవుని ప్రేమించినయెడల అతడు దేవునికి ఎరుకైనవాడే. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 ఎవరైనా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే దేవునికి అతడు తెలుసన్నమాట. See the chapterపవిత్ర బైబిల్3 కాని తనను ప్రేమిస్తున్న మనిషిని దేవుడు గుర్తిస్తాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 అయితే దేవుని ప్రేమించేవారిని దేవుడు గుర్తిస్తారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము3 అయితే దేవుని ప్రేమించేవారిని దేవుడు గుర్తిస్తాడు. See the chapter |