1 కొరింథీ 4:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 నేను మీ దగ్గరకు రాననుకొని మీలో కొందరు గర్విస్తున్నారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరుప్పొంగుచున్నారు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 నేను మీ దగ్గరికి రాననుకుని కొందరు మిడిసిపడుతున్నారు. See the chapterపవిత్ర బైబిల్18 నేను రాననుకొని మీలో కొందరు గర్వాన్ని ప్రదర్శించటం మొదలు పెట్టారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 నేను మీ దగ్గరకు రాననుకొని మీలో కొందరు గర్విస్తున్నారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము18 నేను మీ దగ్గరకు రాననుకొని మీలో కొందరు గర్విస్తున్నారు. See the chapter |