1 దిన 8:29 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 గిబియోను తండ్రియైన యెహీయేలు గిబియోనులో నివసించాడు. అతని భార్యపేరు మయకా. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 గిబియోనునకు తండ్రియైనవాడు గిబియోనులో కాపురముండెను. ఇతని భార్యపేరు మయకా; See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 గిబియోనుకి తండ్రి అయిన యహియేలు గిబియోనులో నివసించాడు. ఇతని భార్య పేరు మయకా. See the chapterపవిత్ర బైబిల్29 యెహీయేలు అనేవాడు గిబియోను తండ్రి. యెహీయేలు భార్య మయకా. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 గిబియోను తండ్రియైన యెహీయేలు గిబియోనులో నివసించాడు. అతని భార్యపేరు మయకా. See the chapter |