1 దిన 7:25 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 ఎఫ్రాయిం కుమారుడు రెపహు, అతని కుమారుడు రెషెపు, అతని కుమారుడు తెలహు, అతని కుమారుడు తహను, See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 వాని కుమారులు రెపహు రెషెపు; రెపహు కుమారుడు తెలహు, తెలహు కుమారుడు తహను, See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 వాని కొడుకులు రెపహూ, రెషెపులు. రెపహు కొడుకు తెలహు, తెలహు కొడుకు తహను, See the chapterపవిత్ర బైబిల్25 ఎఫ్రాయిము కుమారుని పేరు రెపహు. రెపహు కుమారుని పేరు రెషెపు. రెషెపు కుమారుడు తెలహు. తెలహు కుమారుడు తహను. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 ఎఫ్రాయిం కుమారుడు రెపహు, అతని కుమారుడు రెషెపు, అతని కుమారుడు తెలహు, అతని కుమారుడు తహను, See the chapter |