1 దిన 7:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 మాకీరు సోదరి హమ్మోలెకెతుకు ఇషోదు, అబీయెజెరు, మహలాలు పుట్టారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 మాకీరునకు సహోదరియైన హమ్మోలెకెతు ఇషోదును అబీ యెజెరును మహలాను కనెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 మాకీరు సోదరి అయిన హమ్మోలెకెతు. ఈ మెకు ఇషోదు, అబీయెజెరు, మహలాలు పుట్టారు. See the chapterపవిత్ర బైబిల్18 మాకీరు సోదరియగు హమ్మోలెకెతునకు ఇషోదు, అబీయెజెరు, మహలా అనేవారు జన్మించారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 మాకీరు సోదరి హమ్మోలెకెతుకు ఇషోదు, అబీయెజెరు, మహలాలు పుట్టారు. See the chapter |