1 దిన 7:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 ఈరు వారసులు షుప్పీము, హుప్పీము. హూషీయులు అహేరు వారసులు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 షుప్పీము హుప్పీము ఈరు కుమారులు, అహేరు కుమారులలో హుషీము అను ఒక డుండెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 ఈరుకి షుప్పీము, హుప్పీము అనే ఇద్దరు కొడుకులున్నారు. అహేరు కొడుకుల్లో హుషీము ఉన్నాడు. See the chapterపవిత్ర బైబిల్12 షుప్పీయులు, హుప్పీయులు అనేవారు ఈరు సంతతివారు. అహేరు కుమారుని పేరు హుషీము. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 ఈరు వారసులు షుప్పీము, హుప్పీము. హూషీయులు అహేరు వారసులు. See the chapter |