1 దిన 6:55 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం55 యూదాలోని హెబ్రోను, దాని చుట్టూ ఉన్న పచ్చిక మైదానాలు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)55 యూదా దేశములోని హెబ్రోనును దాని చుట్టునున్న యుప గ్రామములును వారికప్పగింపబడెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201955 దాని ప్రకారం యూదా దేశంలోని హెబ్రోనూ దాని చుట్టూ ఉన్న పచ్చిక మైదానాలూ వారికి అప్పగించడం జరిగింది. See the chapterపవిత్ర బైబిల్55 వారికి హెబ్రోను పట్టణం, దాని చుట్టు ప్రక్కల భూములు ఇవ్వబడ్డాయి. ఇది యూదా దేశంలో వుంది. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం55 యూదాలోని హెబ్రోను, దాని చుట్టూ ఉన్న పచ్చిక మైదానాలు. See the chapter |