1 దిన 2:17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 అబీగయీలు అమాశా తల్లి. ఇష్మాయేలీయుడైన యెతెరు అమాశా తండ్రి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 అబీగయీలు అమాశాను కనెను; ఇష్మాయేలీయుడైన యెతెరు అమాశాకు తండ్రి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 అబీగయీలుకు అమాశా పుట్టాడు. ఈ అమాశా తండ్రి యెతెరు అనే ఇష్మాయేలీయుడు. See the chapterపవిత్ర బైబిల్17 అబీగయీలు కుమారుడు అమాశా. అమాశా తండ్రి పేరు యెతెరు. యెతెరు ఇష్మాయేలీయులవాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 అబీగయీలు అమాశా తల్లి. ఇష్మాయేలీయుడైన యెతెరు అమాశా తండ్రి. See the chapter |