1 దిన 16:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 యాజకులైన బెనాయా, యహజీయేలు దేవుని నిబంధన మందసం ఎదుట క్రమంగా బూరలు ఊదేవారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 బెనాయా యహజీయేలు అను యాజకులు ఎప్పుడును దేవుని నిబంధనమందసము ఎదుట బూరలు ఊదువారు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 బెనాయా, యహజీయేలు అనే యాజకులు ఎప్పుడూ దేవుని నిబంధన మందసం ముందు బాకాలు ఊదడానికి నియామకం అయ్యారు. See the chapterపవిత్ర బైబిల్6 యాజకులైన బెనాయా, యహజీయేలు ఎల్లప్పుడూ దేవుని ఒడంబడిక పెట్టెకు ముందు బూరలు వూదే వారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 యాజకులైన బెనాయా, యహజీయేలు దేవుని నిబంధన మందసం ఎదుట క్రమంగా బూరలు ఊదేవారు. See the chapter |