రోమా పత్రిక 9:2 - పవిత్ర బైబిల్2 నాలో చాలా దుఃఖం ఉంది. అంతంగాని ఆవేదన నా హృదయంలో ఉంది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 క్రీస్తునందు నిజమే చెప్పు చున్నాను, అబద్ధమాడుట లేదు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 నా హృదయంలో ఎంతో దుఃఖం తీరని ఆవేదన ఉన్నాయి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 నా హృదయంలో ఎంతో దుఃఖం తీరని ఆవేదన ఉన్నాయి. See the chapterతెలుగు సమకాలీన అనువాదము2 నా హృదయంలో ఎంతో దుఃఖం తీరని ఆవేదన ఉన్నాయి. See the chapter |