రోమా పత్రిక 7:22 - పవిత్ర బైబిల్22 నా అంతరాత్మ దేవుడిచ్చిన ధర్మశాస్త్ర విషయంలో ఆనందం పొందుతోంది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 అంతరంగ పురుషుణ్ణి బట్టి దేవుని ధర్మశాస్త్రంలో నేను ఆనందిస్తున్నాను. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 నా అంతరంగాన్ని బట్టి దేవుని ధర్మశాస్త్రంలో నేను ఆనందిస్తున్నాను. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 నా అంతరంగాన్ని బట్టి దేవుని ధర్మశాస్త్రంలో నేను ఆనందిస్తున్నాను. See the chapterతెలుగు సమకాలీన అనువాదము22 నా అంతరంగంలో దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను, See the chapter |