రోమా పత్రిక 7:16 - పవిత్ర బైబిల్16 నేను వద్దనుకున్నదాన్నే చేస్తే ధర్మశాస్త్రం మంచిదని అంగీకరిస్తున్నాను. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 ఇచ్ఛ యింపనిది నేను చేసినయెడల ధర్మశాస్త్రము శ్రేప్ఠమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 నేను ఇష్టపడని దాన్ని చేస్తున్నట్టయితే ధర్మశాస్త్రం మంచిదే అని ఒప్పుకుంటున్నాను. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 చేయకూడదని అనుకున్నా దానినే నేను చేస్తే, ధర్మశాస్త్రం మంచిదని నేను ఒప్పుకుంటాను. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 చేయకూడదని అనుకున్నా దానినే నేను చేస్తే, ధర్మశాస్త్రం మంచిదని నేను ఒప్పుకుంటాను. See the chapterతెలుగు సమకాలీన అనువాదము16 నేను ఏదైతే చేయకూడదని అనుకున్నానో దానినే నేను చేస్తే, ధర్మశాస్త్రం మంచిదని నేను ఒప్పుకుంటాను. See the chapter |