రోమా పత్రిక 3:6 - పవిత్ర బైబిల్6 ఎన్నటికీ కాదు. అలాగైనట్లైతే దేవుడు ప్రపంచంపై ఎలా తీర్పు చెప్పగలడు? See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 అట్లనరాదు. అట్లయినయెడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 అలా కానే కాదు. అలాగైతే దేవుడు లోకానికి ఎలా తీర్పు తీరుస్తాడు? See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 ఖచ్చితంగా కాదు! ఒకవేళ అలా అయితే, దేవుడు లోకానికి ఎలా తీర్పు తీర్చగలరు? See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 ఖచ్చితంగా కాదు! ఒకవేళ అలా అయితే, దేవుడు లోకానికి ఎలా తీర్పు తీర్చగలరు? See the chapterతెలుగు సమకాలీన అనువాదము6 ఖచ్చితంగా కాదు! ఒకవేళ అలా అయితే, దేవుడు లోకానికి ఎలా తీర్పు తీర్చగలడు? See the chapter |