Online Bible

- Advertisements -




రోమా పత్రిక 2:28 - పవిత్ర బైబిల్

28 నిజమైన సున్నతి బాహ్యమైనది, శారీరకమైనది కాదు. అదేవిధంగా యూదునివలే బాహ్యంగా కనబడినంత మాత్రాన యూదుడు కాలేడు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

28 బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడు కాడు; శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతికాదు.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

28 పైకి యూదుడుగా కనిపించేవాడు యూదుడు కాదు, శరీరంలో పైకి కనిపించే సున్నతి సున్నతి కాదు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

28 పైకి మాత్రమే యూదులైనవారు నిజంగా యూదులు కారు; శరీరంలో బాహ్యంగా పొందిన సున్నతి నిజంగా సున్నతి కాదు.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

28 పైకి మాత్రమే యూదులైనవారు నిజంగా యూదులు కారు; శరీరంలో బాహ్యంగా పొందిన సున్నతి నిజంగా సున్నతి కాదు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

28 పైకి మాత్రమే యూదులైనవారు నిజంగా యూదులు కారు; భౌతికంగా బాహ్యంగా పొందిన సున్నతి సున్నతి కాదు.

See the chapter Copy




రోమా పత్రిక 2:28

Follow us:

Advertisements


Advertisements