రోమా పత్రిక 2:13 - పవిత్ర బైబిల్13 ఎందుకంటే, ధర్మశాస్త్రాన్ని విన్నంత మాత్రాన దేవుని దృష్టిలో నీతిమంతులు కాలేరు. కాని ధర్మశాస్త్రంలో ఉన్న నియమాల్ని విధేయతతో ఆచరించేవాళ్ళను దేవుడు నీతిమంతులుగా పరిగణిస్తాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 ధర్మశాస్త్రము వినువారు దేవునిదృష్టికి నీతిమంతులు కారుగాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 ధర్మశాస్త్రం వినే వారిని కాదు, దాన్ని అనుసరించి ప్రవర్తించే వారినే దేవుడు నీతిమంతులుగా ఎంచుతాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 ఎందుకంటే, ధర్మశాస్త్రాన్ని వినేవారు దేవుని దృష్టిలో నీతిమంతులు కారు కాని దానికి లోబడేవారే నీతిమంతులుగా ప్రకటించబడతారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 ఎందుకంటే, ధర్మశాస్త్రాన్ని వినేవారు దేవుని దృష్టిలో నీతిమంతులు కారు కాని దానికి లోబడేవారే నీతిమంతులుగా ప్రకటించబడతారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము13 ఎందుకంటే, ధర్మశాస్త్రాన్ని కేవలం వినేవారు దేవుని దృష్టిలో నీతిమంతులు కారు గాని లోబడేవారే నీతిమంతులుగా ప్రకటించబడతారు. See the chapter |