ప్రకటన 6:7 - పవిత్ర బైబిల్7 ఆ గొఱ్ఱెపిల్ల నాల్గవ ముద్రను తీసినప్పుడు నాల్గవ ప్రాణి “రా!” అని అనటం విన్నాను. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు–రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 గొర్రెపిల్ల నాలుగవ సీలు తెరచినప్పుడు, “ఇలా రా” అని నాలుగవ ప్రాణి చెప్పడం విన్నాను. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 ఆ వధించబడిన గొర్రెపిల్ల నాలుగవ ముద్రను విప్పినప్పుడు, నాలుగవ ప్రాణి, “వచ్చి చూడు!” అని చెప్పడం నేను విన్నాను. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 ఆ వధించబడిన గొర్రెపిల్ల నాలుగవ ముద్రను విప్పినప్పుడు, నాలుగవ ప్రాణి, “వచ్చి చూడు!” అని చెప్పడం నేను విన్నాను. See the chapterతెలుగు సమకాలీన అనువాదము7 ఆ వధించబడిన గొర్రెపిల్ల నాలుగవ ముద్రను విప్పినప్పుడు, నాలుగవ ప్రాణి “వచ్చి చూడు!” అని చెప్పడం నేను విన్నాను. See the chapter |