ప్రకటన 2:29 - పవిత్ర బైబిల్29 ఆత్మ సంఘాలకు చెబుతున్న వాటిని ప్రతివాడు వినాలి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి.” See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 ఆత్మ సంఘాలతో చెప్పే మాటలు చెవులుగలవారు వినాలి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 ఆత్మ సంఘాలతో చెప్పే మాటలు చెవులుగలవారు వినాలి. See the chapterతెలుగు సమకాలీన అనువాదము29 ఆత్మ సంఘాలతో చెప్పే మాటలు చెవులుగలవారు విందురు గాక! See the chapter |