కీర్తన 8:9 - పవిత్ర బైబిల్9 మా దేవా, యెహోవా భూలోమంతటిలో కెల్లా నీ నామము మహా అద్భుతమైనది! See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 యెహోవా మా ప్రభువా భూమియందంతట నీ నామము ఎంత ప్రభావము గలది! See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 యెహోవా మా ప్రభూ, భూమి అంతటిలో నీ నామం ఎంత వైభవం గలది! See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 యెహోవా, మా ప్రభువా, భూమి అంతట మీ నామం ఎంతో ఘనమైనది! See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 యెహోవా, మా ప్రభువా, భూమి అంతట మీ నామం ఎంతో ఘనమైనది! See the chapter |