కీర్తన 59:2 - పవిత్ర బైబిల్2 కీడు చేసే మనుష్యుల నుండి నన్ను రక్షించుము. ఆ నరహంతకుల నుండి నన్ను రక్షించుము. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 పాపము చేయువారి చేతిలోనుండి నన్ను తప్పింపుము. రక్తాపరాధుల చేతిలోనుండి నన్ను రక్షింపుము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 పాపం చేసేవారి నుండి నన్ను తప్పించు. రక్తం చిందించే వారి నుండి నన్ను రక్షించు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 కీడుచేసేవారి నుండి నన్ను విడిపించండి, హంతకుల నుండి నన్ను రక్షించండి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 కీడుచేసేవారి నుండి నన్ను విడిపించండి, హంతకుల నుండి నన్ను రక్షించండి. See the chapter |