కీర్తన 58:4 - పవిత్ర బైబిల్4 వారు సర్పాలంత ప్రమాదకరమైన వాళ్లు. వినలేని త్రాచుపాముల్లా, ఆ దుర్మార్గులు సత్యాన్ని వినేందుకు నిరాకరిస్తారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 వారి విషము నాగుపాము విషమువంటిది See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 వారు చిమ్మేది నాగుపాము విషం. వారు చెవులు మూసుకున్న చెవిటి పాముల వంటివారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 వారి విషం భయంకరమైన పాముల విషం లాంటిది చెవులు మూసుకున్న నాగుపాములా వారున్నారు See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 వారి విషం భయంకరమైన పాముల విషం లాంటిది చెవులు మూసుకున్న నాగుపాములా వారున్నారు See the chapter |