కీర్తన 55:1 - పవిత్ర బైబిల్1 దేవా, నా ప్రార్థన వినుము. దయచేసి నాకు విముఖుడవు కావద్దు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపమునకు విముఖుడవై యుండకుము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 దేవా, నా ప్రార్థన శ్రద్ధగా విను. నా విన్నపాలకు నీ ముఖం తిప్పుకోకు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 ఓ దేవా! నా ప్రార్థన ఆలకించండి, నా విజ్ఞప్తిని విస్మరించకండి; See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 ఓ దేవా! నా ప్రార్థన ఆలకించండి, నా విజ్ఞప్తిని విస్మరించకండి; See the chapter |