కీర్తన 54:4 - పవిత్ర బైబిల్4 చూడండి, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. నా ప్రభువు నన్ను బలపరుస్తాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 ఇదిగో, దేవుడే నా సహాయం. ప్రభువే నా ప్రాణాన్ని నిలబెట్టేవాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 ఖచ్చితంగా దేవుడే నాకు సహాయం; ప్రభువే నన్ను సంరక్షించేవారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 ఖచ్చితంగా దేవుడే నాకు సహాయం; ప్రభువే నన్ను సంరక్షించేవారు. See the chapter |