కీర్తన 54:2 - పవిత్ర బైబిల్2 దేవా, నా ప్రార్థనను, నేను చెప్పే సంగతులను ఆలకించుము. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 దేవా, నా ప్రార్థన ఆలకింపుము నా నోటి మాటలు చెవినిబెట్టుము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 దేవా, నా ప్రార్థన ఆలకించు. నా నోటి మాటలు నీకు వినబడనియ్యి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 ఓ దేవా! నా ప్రార్థన వినండి; నా నోటి మాటలను ఆలకించండి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 ఓ దేవా! నా ప్రార్థన వినండి; నా నోటి మాటలను ఆలకించండి. See the chapter |