కీర్తన 53:4 - పవిత్ర బైబిల్4 దేవుడు చెబుతున్నాడు, “ఆ దుర్మార్గులకు సత్యం బాగా తెలుసు. కాని వారు నన్ను ప్రార్థించరు. ఆ దుర్మార్గులు వారి భోజనం తినటానికి ఎంత సిద్ధంగా ఉంటారో నా ప్రజలను నాశనం చేయటానికి కూడ అంత సిద్ధంగా ఉంటారు.” See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 దేవునికి ప్రార్థనచేయక ఆహారము మ్రింగునట్లుగా నా ప్రజలను మ్రింగు పాపాత్ములకు తెలివిలేదా? See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 వారు దేవునికి ప్రార్థన చేయరు. వారు నా ప్రజలను దోచుకున్నారు. వారికి ఏమీ తెలియడం లేదా? See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 కీడుచేసే వీరందరికి ఏమీ తెలీదా? వారు రొట్టె తింటున్నట్లు నా ప్రజలను మ్రింగివేస్తున్నారు; వారు ఎన్నడు దేవునికి మొరపెట్టరు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 కీడుచేసే వీరందరికి ఏమీ తెలీదా? వారు రొట్టె తింటున్నట్లు నా ప్రజలను మ్రింగివేస్తున్నారు; వారు ఎన్నడు దేవునికి మొరపెట్టరు. See the chapter |