కీర్తన 52:4 - పవిత్ర బైబిల్4 నీవూ, నీ అబద్ధాల నాలుక మనుష్యులను బాధించటానికే ఇష్టపడుతుంది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 కపటమైన నాలుకా! ఇతరులను మింగేసే మాటలను నువ్వు ప్రేమిస్తావు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 మోసపూరితమైన నాలుక గలవాడా, నీకు హానికరమైన మాటలే ఇష్టం. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 మోసపూరితమైన నాలుక గలవాడా, నీకు హానికరమైన మాటలే ఇష్టం. See the chapter |