కీర్తన 50:9 - పవిత్ర బైబిల్9 మీ ఇంటినుండి ఎద్దులను తీసుకోను. మీ శాలలనుండి మేకలు నాకవసరం లేవు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 నీ యింటనుండి కోడెనైనను నీ మందలోనుండి పొట్టేళ్లనైనను నేను తీసికొనను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 నీ ఇంటి నుండి ఎద్దునైనా, నీ మందలోని మేకపోతులనైనా నేను తీసుకోను. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 మీ శాలలోనుండి మీరు తెచ్చే ఎద్దులు నాకవసరం లేదు. మీ దొడ్డిలోని మేకపోతులు నాకవసరం లేదు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 మీ శాలలోనుండి మీరు తెచ్చే ఎద్దులు నాకవసరం లేదు. మీ దొడ్డిలోని మేకపోతులు నాకవసరం లేదు. See the chapter |