కీర్తన 50:20 - పవిత్ర బైబిల్20 మీరు మీ సహోదరుని గూర్చి ఎడతెగక చెడ్డ సంగతులు చెబుతారు. మీరు మీ తల్లి కుమారుని అపనిందలపాలు చేస్తారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 నీవు కూర్చుండి నీ సహోదరునిమీద కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారునిమీద అపనిందలు మోపుచున్నావు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 కూర్చుని నీ సోదరుడికి వ్యతిరేకంగా మాట్లాడుతావు. నీ స్వంత సోదరుడిపై అపనిందలు మోపుతావు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 మీరు కూర్చుని మీ సోదరునికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తారు, మీ సొంత తల్లి కుమారుని మీద అభాండాలు వేస్తారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 మీరు కూర్చుని మీ సోదరునికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తారు, మీ సొంత తల్లి కుమారుని మీద అభాండాలు వేస్తారు. See the chapter |