కీర్తన 50:19 - పవిత్ర బైబిల్19 మీరు చెడు సంగతులు చెబుతారు, అబద్ధాలు పలుకుతారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 కీడుచేయవలెనని నీవు నోరు తెరచుచున్నావు నీ నాలుక కపటము కల్పించుచున్నది. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 ఎవరికైనా అపకారం తలపెట్టడానికి నోరు తెరుస్తావు. నీ నాలుక వంచన చేస్తుంది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 మీ నోటిని చెడుకు వాడుతారు మీ నాలుకను మోసానికి ఉపయోగిస్తారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 మీ నోటిని చెడుకు వాడుతారు మీ నాలుకను మోసానికి ఉపయోగిస్తారు. See the chapter |