కీర్తన 50:13 - పవిత్ర బైబిల్13 నేను ఎద్దుల మాంసం తినను. నేను మేకల రక్తం త్రాగను.” See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 వృషభముల మాంసము నేను తిందునా? పొట్టేళ్ల రక్తము త్రాగుదునా? See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 ఎద్దుల మాంసం నేను తింటానా? మేకల రక్తం తాగుతానా? See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 ఎడ్ల మాంసం నేను తింటానా? మేకపోతుల రక్తం త్రాగుతానా? See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 ఎడ్ల మాంసం నేను తింటానా? మేకపోతుల రక్తం త్రాగుతానా? See the chapter |