Online Bible

- Advertisements -




కీర్తన 49:2 - పవిత్ర బైబిల్

2 ప్రతి మనిషి, ధనికులు, దరిద్రులు కలిసి వినాలి.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోకనివాసులారా, మీరందరు ఏకముగా కూడి చెవి యొగ్గుడి.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 అల్పులూ అధికులూ సంపన్నులూ పేదలూ మీరంతా వినండి.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 సామాన్యులారా, గొప్పవారలారా ధనికులారా పేదలారా అందరు వినండి:

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 సామాన్యులారా, గొప్పవారలారా ధనికులారా పేదలారా అందరు వినండి:

See the chapter Copy




కీర్తన 49:2

Follow us:

Advertisements


Advertisements