కీర్తన 47:2 - పవిత్ర బైబిల్2 మహోన్నతుడగు యెహోవా భీకరుడు. భూలోకమంతటికీ ఆయన రాజు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 యెహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై యున్నాడు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 అత్యున్నతుడైన యెహోవా భయంకరమైనవాడు. భూమి అంతటికీ ఆయన మహారాజు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 మహోన్నతుడైన యెహోవా భయంకరుడు, భూమి అంతటికి ఆయన గొప్ప రాజు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 మహోన్నతుడైన యెహోవా భయంకరుడు, భూమి అంతటికి ఆయన గొప్ప రాజు. See the chapter |