కీర్తన 46:2 - పవిత్ర బైబిల్2 అందుచేత భూమి కంపించినప్పుడు, మరియు పర్వతాలు సముద్రంలో పడినప్పుడు మేము భయపడము. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 కావున భూమి మార్పునొందినను నడిసముద్రము లలో పర్వతములు మునిగినను See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 కాబట్టి భూమి మారిపోయినా, సముద్ర అఖాతంలో పర్వతాలు మునిగిపోయినా మేము భయపడం. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 కాబట్టి భూమి మార్పుచెందినా, నడిసముద్రంలో పర్వతాలు మునిగినా, మేము భయపడము. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 కాబట్టి భూమి మార్పుచెందినా, నడిసముద్రంలో పర్వతాలు మునిగినా, మేము భయపడము. See the chapter |