కీర్తన 45:6 - పవిత్ర బైబిల్6 దేవా, నీ సింహాసనం శాశ్వతంగా కొనసాగుతుంది! నీ నీతి రాజదండము. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 దేవా, నీ సింహాసనం కలకాలం ఉంటుంది. నీ రాజదండం న్యాయ రాజదండం. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 ఓ దేవా, మీ సింహాసనం నిరంతరం నిలుస్తుంది; మీ న్యాయ దండమే మీ రాజ్య దండం. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 ఓ దేవా, మీ సింహాసనం నిరంతరం నిలుస్తుంది; మీ న్యాయ దండమే మీ రాజ్య దండం. See the chapter |