కీర్తన 39:9 - పవిత్ర బైబిల్9 నేను నా నోరు తెరవను. నేను ఏమీ చెప్పను. యెహోవా, నీవు చేయవలసింది చేశావు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌని నైతిని. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 ఇదంతా నువ్వే జరిగించావు. నేను నోరు తెరవకుండా మౌనంగా ఉన్నాను. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 ఇదంతా చేసింది మీరే కాబట్టి నేను నోరు తెరవకుండ మౌనంగా ఉన్నాను. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 ఇదంతా చేసింది మీరే కాబట్టి నేను నోరు తెరవకుండ మౌనంగా ఉన్నాను. See the chapter |