కీర్తన 38:22 - పవిత్ర బైబిల్22 త్వరగా వచ్చి నాకు సహాయం చేయుము. నా దేవా, నన్ను రక్షించుము. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 ప్రభూ, నా రక్షణకి ఆధారమా, త్వరగా వచ్చి నాకు సహాయం చెయ్యి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 నా ప్రభువా నా రక్షకా, త్వరగా వచ్చి నాకు సాయం చేయండి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 నా ప్రభువా నా రక్షకా, త్వరగా వచ్చి నాకు సాయం చేయండి. See the chapter |