Online Bible

- Advertisements -




కీర్తన 38:16 - పవిత్ర బైబిల్

16 నన్ను చూచి వారిని నవ్వనియ్యవద్దు. నేను తొట్రుపడినప్పుడు వారిని గర్వపడనియ్యవద్దు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 నన్నుబట్టి వారు సంతోషించక పోదురుగాక.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 నా శత్రువులు నాపై రెచ్చిపోకుండా ఉండటానికి నేనిది చెప్తున్నాను. నేను కాలు జారితే వాళ్ళు నన్ను భయంకరంగా హింసిస్తారు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 నేను, “నా కాలు జారితే వారు సంతోషించవద్దు వారు నాపై రెచ్చిపోవద్దు” అని ప్రార్థించాను.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 నేను, “నా కాలు జారితే వారు సంతోషించవద్దు వారు నాపై రెచ్చిపోవద్దు” అని ప్రార్థించాను.

See the chapter Copy




కీర్తన 38:16

Follow us:

Advertisements


Advertisements