కీర్తన 35:18 - పవిత్ర బైబిల్18 యెహోవా, మహా సమాజంలో నేను నిన్ను స్తుతిస్తాను. నేను పెద్ద సమూహంతో ఉన్నప్పుడు నిన్ను స్తుతిస్తాను. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను బహుజనులలో నిన్ను నుతించెదను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 అప్పుడు నేను మహాసమాజంలో నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. అనేకమంది జనాలున్న చోట నిన్ను స్తుతిస్తాను. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 మహా సమాజంలో నేను మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను; అనేకమంది ప్రజలమధ్య నేను మిమ్మల్ని స్తుతిస్తాను. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 మహా సమాజంలో నేను మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను; అనేకమంది ప్రజలమధ్య నేను మిమ్మల్ని స్తుతిస్తాను. See the chapter |