కీర్తన 32:1 - పవిత్ర బైబిల్1 పాపాలు క్షమించబడినవాడు ధన్యుడు. తన పాపాలు తుడిచి వేయబడినవాడు ధన్యుడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 తాను చేసిన అతిక్రమాలకు క్షమాపణ పొందినవాడు, తన పాపాలు పరిహారం అయినవాడు ధన్యజీవి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 తమ పాపాలు క్షమించబడినవారు తమ పాపాలు పరిహరించబడినవారు ధన్యులు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 తమ పాపాలు క్షమించబడినవారు తమ పాపాలు పరిహరించబడినవారు ధన్యులు. See the chapter |