కీర్తన 30:2 - పవిత్ర బైబిల్2 యెహోవా, నా దేవా నేను నిన్ను ప్రార్థించాను. నీవు నన్ను స్వస్థపరచావు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 యెహోవా నా దేవా, నేను నీకు మొఱ్ఱపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 యెహోవా, నా దేవా, నేను నీకు మొరపెట్టాను. నువ్వు నన్ను స్వస్థపరిచావు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 యెహోవా, నా దేవా, సహాయం కోసం నేను మీకు మొరపెట్టగా, మీరు నన్ను స్వస్థపరిచారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 యెహోవా, నా దేవా, సహాయం కోసం నేను మీకు మొరపెట్టగా, మీరు నన్ను స్వస్థపరిచారు. See the chapter |