కీర్తన 29:4 - పవిత్ర బైబిల్4 యెహోవా స్వరం ఆయన శక్తిని తెలుపుతుంది. ఆయన స్వరం ఆయన మహిమను తెలుపుతుంది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 యెహోవా స్వరము బలమైనది యెహోవా స్వరము ప్రభావము గలది. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరం ప్రభావం గలది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 యెహోవా స్వరం శక్తివంతమైనది; యెహోవా స్వరం ఘనమైనది. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 యెహోవా స్వరం శక్తివంతమైనది; యెహోవా స్వరం ఘనమైనది. See the chapter |