కీర్తన 20:8 - పవిత్ర బైబిల్8 ఆ మనుష్యులు ఓడించబడ్డారు, వారు యుద్ధంలో మరణించారు. కాని మనం గెలిచాము! మనం విజయులముగా నిలిచాము! See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 వారు క్రుంగి నేలమీద పడియున్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 వాళ్ళు కుంగి నేల మీద పడిపోతారు, మనం లేచి తిన్నగా నిలిచి ఉంటాము! See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 వారు పూర్తిగా పతనం చేయబడ్డారు, కాని మేము లేచి స్థిరంగా నిలబడతాము. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 వారు పూర్తిగా పతనం చేయబడ్డారు, కాని మేము లేచి స్థిరంగా నిలబడతాము. See the chapter |