కీర్తన 18:10 - పవిత్ర బైబిల్10 ఎగిరే కెరూబుల మీద ఆయన స్వారీ చేశాడు. ఆయన గాలుల మీద పైకెగిరాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 కెరూబుమీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 కెరూబు మీద స్వారీ చేస్తూ ఆయన ఎగిరి వచ్చాడు. గాలి రెక్కల మీద ఆయన తేలి వచ్చాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 ఆయన కెరూబుల మీద ఎక్కి వచ్చారు; ఆయన గాలి రెక్కల మీద ఎగిరి వచ్చారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 ఆయన కెరూబుల మీద ఎక్కి వచ్చారు; ఆయన గాలి రెక్కల మీద ఎగిరి వచ్చారు. See the chapter |