కీర్తన 137:9 - పవిత్ర బైబిల్9 నీ చంటి బిడ్డలను తీసుకొని వారిని బండమీద చితుక గొట్టేవాడు ధన్యుడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకువేసి కొట్టు వాడు ధన్యుడు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 నీ పసిపిల్లలను పట్టుకుని బండ కేసి కొట్టేవాడు ధన్యుడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 మీ పసిపిల్లల్ని పట్టుకుని వారిని బండకువేసి కొట్టేవాడు ధన్యుడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 మీ పసిపిల్లల్ని పట్టుకుని వారిని బండకువేసి కొట్టేవాడు ధన్యుడు. See the chapter |